Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జనవరి 26th, 2022: రేపటి నుంచి టీటీడీ పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభించ నుంది. తిరుపతి డిపి డబ్ల్యూ స్టోర్స్ ఆవరణలో రేపు ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వసుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభిస్తారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారంతో టీటీడీ తయారు చేయించిన15రకాల పంచగవ్య ఉత్పత్తులను ప్రారంభించనున్నారు.

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన శ్రీవారి, అమ్మవార్ల చిత్రపటాలు ఇతర ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తేనున్నారు.

error: Content is protected !!