365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,జూన్ 13, తిరుపతి 2021: కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
UNION MINISTER OFFERS PRAYERS IN SRI PA

UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి జెఈఓ సదా భార్గవి, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT

UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ కస్తూరి బాయి, విఎస్వో మనోహర్, ఏఇఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT

UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT