365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి13, 2022: ఇవాళ ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఉత్తరద్వార దర్శనం 1:40 గంటల నుంచే ప్రారంభమైంది.
స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారు జాము నుంచే క్యూ కట్టారు. యాదాద్రి టెంపుల్లో వేకువ జాము నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు.