

Vinayakachavithi Celebrations in Pragathi Bhavan

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్10, 2021:వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కుమారుడు మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.