సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న సరదాగా ఆల్కహాల్ పై వచ్చిన బిరుదులు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,13,2025: మందుబాబుల మధ్య మరో రసవత్తర సమరం నడుస్తోంది..! ఎవరిది పైచేయి? ఏది నంబర్ వన్? సారాయి సామ్రాట్దా?