365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,18 మే 2022: భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, 21 మే 2022 రాత్రి 8.30 గంటల నుంచి హైదరాబాద్ పార్క్‌లో ‘రిథమ్ నైట్’ పేరిట మ్యూజికల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది.

రిథమ్ నైట్‌లో భారతీయ ప్లేబ్యాక్ సింగర్ హారిక నారాయణ్,డాన్స్ ప్రోగ్రామ్స్ ఫోమ్ డాన్స్ జోన్, లైవ్ బార్ ఫుడ్ కోర్ట్ కౌంటర్లు,డీజే వివాన్‌లతో మిరిమిట్లు గొలిపే ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది,టిక్కెట్టు ధర రూ.599 (జీఎస్టీతో కలిపి).

ఈవెంట్,బఫే డిన్నర్ ప్యాకేజ్ టిక్కెట్‌ను రూ.1,199 (జీఎస్టీతో కలిపి),వీటితో పాటు పార్కు ఎంట్రీ టిక్కెట్టు ధరను రూ.1,699 (జీఎస్టీతో కలిపి)కు వండర్‌లా అందిస్తోంది.

వండర్‌లా తన సందర్శకులను రిథమ్ నైట్‌కు తమ ఆన్‌లైన్ పోర్టల్ https://apps.wonderla.co.in/rhydmnighthyd/ ద్వారా ఎంట్రీ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది. మరిన్ని వివరాలకు వండర్‌లా వెబ్‌సైట్‌ను సందర్శించండి:  https://www.wonderla.com/offers/rhydm-night-wonderla-hyderabad.html లేదా 08414676300 , 08414676333కు కాల్ చేయండి.