365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,న్యూ ఢిల్లీ, జనవరి 28, 2021: రెనో తమ షో కార్ ప్రదర్శన ద్వారా ప్రారంభ ఎగ్జిలరేషన్ తర్వాత, గ్రూప్ రెనో నేడు ఇండియాలో అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్న రెనో కైగర్ గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించింది. తమ ఇంటర్నేషనల్ డీబట్ ప్రారంభానికి ముందు ఇండియా కోసం డిజైన్ చేసి డెవలప్ చేయబడిన బ్రాండ్ న్యూ కాంపాక్ట్ ఎస్.యు.వి, రెనో ద్వారా ఇండియాలో లాంచ్ చేయబడే రివల్యూషనరీ ఉత్పాదనలలో రెనో కైగర్ అత్యాధునికమైనది. DUSTER, KWID,TRIBER మాదిరిగా Renault KIGER కూడా తన సెగ్మంట్ లో డైనమిక్స్ పరివర్తన చేసి, ఇది రెనో నుండి వచ్చే మరొక గేమ్ చేంజర్ గా వాగ్దానం చేస్తున్నది. రెనో కైగర్ ఇప్పటికే ఆకట్టుకునే ప్రదర్శన చేసింది, దీని స్టన్నింగ్ డిజైన్ అద్భుతం, ఇది ఒక స్ట్రాంగ్ రూపంగా వర్ణించబడుతుంది. రెనో కైగర్ స్పోర్టీ ,దృఢమైన ఎలిమెంట్స్ సముదాయంతో డిజైన్ చేయబడి, ఒక నిజమై ఎస్.యు.వి గా నిలబడుతుంది. దీని లోపల, రెనో కైగర్ స్మార్ట్ కేబిన్ లో టెక్నాలజీ, ఫంక్షనాలిటీ,రూమీనెస్,సమ్మేళనం కనిపిస్తుంది. రెనో కైగర్ మరింత పనిదక్షత,డ్రైవింగ్ సంతోషం కొరకు కొత్త టర్బో ఛార్జెడ్ 1.0L పెట్రోల్ ఇంజన్ శక్తి కలిగి ఉంటుంది. విశ్వసనీయత,మ్నిక కొరకు ఈ ఇంజన్ పరీక్షించబడినది, రెనో గ్లోబల్ రేంజ్ లో ఇప్పటికే ఫీచర్ చేయబడిన అత్యాధినిక టెక్నలాజికల్ ఇన్నొవేషన్స్ అందజేస్తున్నది. ఈ ఉన్నత పనితనం కలిగిన అత్యాధునిక సమర్థ ఇంజన్ ద్వారా స్పోర్టీ డ్రైవ్ సునిశ్చితం,కస్టమర్ డ్రైవింగ్ పెర్ఫార్మన్సులకు అత్యుత్తమంగా సరిపోయే ఫ్లెక్సిబిలిటీ అందజేసే మల్టీ సెన్స్ డ్రైవ్ మోడ్స్ కాంప్లిమెంట్ తో కలిసి లభిస్తుంది.
“Duster, Kwid,Triber తర్వాత, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కు సరిగ్గా సరిపోయే Renault KIGER మోడర్న్ యస్.యు.వి లాంచ్ కు మేము సిధ్ధమయ్యాము. కైగర్ లో రెనో అందించే అత్యుత్తమ ఫీచర్ల సమ్మేళనం ఉన్నది: క్రియేటివిటీ మరియు కస్టమర్స్ అవరాల లోతైన పరిజ్ఞానంతో అతినవీన కార్స్ తయారీలో మా నైపుణ్యం. రెనో నిజంగా ఒక గేమే ఛేంజర్ అనడానికి ఒక స్ట్రాంగ్ నిదర్శన. ” అని షేర్ చేసారు Fabrice Cambolive, ఎస్.వి.పి, రెనో బ్రాండ్, సేల్స్ & ఆపరేషన్స్.“ చేసిన షో కార్ వాగ్దానాన్ని నిలుపుకుంటూ, రెనో కైగర్ ఒక రోబస్ట్, డైనమిక్,జనరస్ ఎస్.యు.వి. పట్టణ అరణ్యంలో ప్రయాణానికి ఆయుథంగా సిద్ధం చేసిన ఇది, ఔట్ డోర్ ప్రయాణలకు,ఎలాంటి రోడ్డు పరిస్థితులకైనా తట్టుకుని నావిగేట్ అయ్యేలా రెడీ అయినది. కైగర్ ఒక వైవిధ్యమైన ఎస్.యు.వి లుక్ కలిగి ఉంటుంది,దీని లాంగ్ వీల్ బేస్ అత్యధిక ఆన్ బోర్డ్ స్పేస్ ,వాల్యూమ్ కలిగి ఉంటుంది.దీని ‘స్మార్ట్కేబిన్’ షేరింగ్,కన్వీనియన్స్ కు తగిన విధంగాప్రత్యేకంగా డిజైన్ చేయబడింది, ” అని అన్నారు Laurens van den Acker, ఇ.వి.పి