Mon. Dec 23rd, 2024
MP_vijay-sai-reddy

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022: “ఈనాడు” రామోజీరావు బాగోతాన్ని విడమరిచి చెప్పారు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా డ్రామోజీరావు అంటూ ఇటీవల పదునైన అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు.. అంతకు ముందు జరిగిన పరిణామాలను విజయ్ సాయి రెడ్డి తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

MP_vijay-sai-reddy
vijay-saireddy
courtesy by twitter
courtesy by twitter
error: Content is protected !!