
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 27,2022:ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహా గణపతి శ్రీపంచముఖ మహా లక్ష్మీ గణపతి గా భక్తులకు కనిపించనున్నారు.
శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ త్రిశక్తి గాయత్రీ దేవి సమేత శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతి @2022 ఖైరతాబాద్
