Fri. Dec 27th, 2024

365తెలుగు డాట్ కామ్ డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 22,2023: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ని కలిసి గో రక్షణ సంరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్.

సీఎం కేసిఆర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసిఆర్ తో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్ తోపాటు ఆయన సతీమణి శ్రీమతి కె శైలజ కూడా పాల్గొన్నారు.

గో బంధువులు, హిందూ బంధువులకు అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోటివెంట గోసంరక్షణ గురించి ముఖ్యమైన ప్రకటన వెలువడనుందని యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్ తెలిపారు.

error: Content is protected !!