365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, జూన్ 19, 2020,హైదరాబాద్: మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు కుమార్తె , ప్రముఖ నటి నిహారిక కొణిదెల పోలీస్ శాఖలో పనిచేస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య లకు అతిత్వరలో నిశ్చితార్థం జరగనున్నది. చూడముచ్చటగా ఉన్న ఈ జంట త్వరలో నిశ్చితార్థం జరుపుకుంటున్న శుభ సందర్భంగా షోషల్ మీడియాలో నెటిజన్లంతా వీరిద్దరినీ నిండుమనసుతో దీవిస్తున్నారు.
వెంకట చైతన్య వెడ్స్ నిహారిక