Sat. Dec 21st, 2024

ఆఫర్లు పొందేందుకు ఇప్పుడే బుక్ చేసుకోండి

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి16,గురుగ్రామ్ : భారతదేశ అత్యంత విశ్వసనీయ కన్జ్యూ మర్ ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 20 కొనే యోచనలో ఉన్న కొనుగోలుదా రుల కోసం నేడిక్కడ ఉద్వేగభరితమైన ప్రి-బుక్ ఆఫర్లను ప్రకటించింది. సామ్ సాంగ్ తాజా సిరీస్ ప్రాథమికంగా మనం ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందే తీరును , కాప్చర్ చేసే తీరును మార్చేందుకు డిజైన్ చేయ బడిన ఫ్లాగ్ షిప్ ఉపకరణాలతో కూడుకున్నది.

భారతదేశంలోని ప్రి- బుక్డ్ వినియోగదారులు తమ గెలాక్సీ ఎస్ 20 లను 2020 మార్చి 6 నుంచి పొంద గలుగుతారు. ఈ ఆశ్చర్యదాయక ఫ్లాగ్ షిప్ ఉపకరణాలను పొందగలిగే ప్రపంచవ్యాప్త వినియోగదారుల మొదటి సమూహంలో ఒకరిగా ఉండగలుగుతారు.

గెలాక్సీ ఎస్ 20 సిరీస్ లోని ఈ మూడు ఉపకరణాలు – గెలాక్సీ ఎస్ 20, ఎస్ 20+ మరి యు ఎస్ 20 అల్ట్రా – భారతదేశంలోని వినియోగదారులకు దిగువ పేర్కొన్న ధరలకు లభ్యం కానున్నాయి.

గెలాక్సీ ఎస్ 20                     : రూ. 66,999

ఎస్ 20+                  : రూ. 73,999

ఎస్ 20 అల్ట్రా             : రూ. 92,999

గెలాక్సీ ఎస్ 20 ఆశ్చర్యదాయక ఇమేజ్ , వీడియో నాణ్యతకు వీలు కల్పించేలా ఎన్నో ప్రపంచ మొట్టమొదటి కెమెరా వినూత్నతలను కలిగిఉంది. మనం మన జీవితా లను కాప్చర్ చేసే తీరును, మనం స్టోరీలు చెప్పే తీరును మార్చివేసేలా అవి డిజైన్ చేయబడ్డాయి.

గెలాక్సీ ఎస్ 20 ఒక సరికొత్త కెమెరా సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది – ప్రతి ఇమేజ్ , ప్రతీ మూ మెంట్ లోనూ అత్యుత్తమమైన దాన్ని అందించేలా ఇది ఏఐ తో , సామ్ సంగ్ అతిపెద్ద ఇమేజ్ సెన్సర్ తో శక్తివంతమైంది.

గెలాక్సీ ఎస్ 20 సిరీస్ పరిశ్రమలోనే మొదటిసారిగా స్పేస్ జూమ్ సాంకేతికతను కలిగి ఉంది. గతంలో ఎ న్నడూ పొందని విధంగా 100ఎక్స్ జూమ్ ను పొందేందుకు గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా వీలు కల్పిస్తుంది. హై బ్రిడ్ ఆప్టిక్ జూమ్ ,సూపర్ రిజల్యూషన్ జూమ్ సమ్మేళనం కారణంగా ఇది సాధించబడింది. గె లాక్సీ ఎస్ 20 అల్ట్రా అనేది  హై జూమ్ స్థా యిలలో నాణ్యత నష్టాన్ని నివారించేందుకు మల్టీ – ఇమేజ్ ప్రాసెసింగ్ ను ఉపయోగిస్తుంది. అందువల్ల యూజర్లు 100ఎక్స్ వరకు కూడా, గతంలో ఎన్నడూ చూ డని విధంగా సూపర్ రిజల్యూషన్ జూమ్ అప్ ను అనుభూతి చెందవచ్చు. ఎస్ 20 శ్రేణి అనేది అస లైన సామ్ సంగ్ ఫ్లాగ్ షిప్. హార్డ్ వేర్, ఫీచర్ల పరంగా ఇప్పటి వరకూ వచ్చిన వాటిలో అత్యుత్తమం.

సామ్ సంగ్ క్లారిటీ: గెలాక్సీ ఎస్ 20,గెలాక్సీ ఎస్ 20+  రెండూ కూడా 64 ఎంపీ కెమెరాను కలిగిఉంటాయి. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా 108 ఎంపీ కెమెరాను కలిగిఉంటుంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు కూడా గొప్ప ఫోటోగ్రఫీకి వీలుగా లార్జర్ సెన్సర్స్ తో వస్తాయి.

గ్రౌండ్ బ్రేకింగ్ జూమ్: గెలాక్సీ ఎస్ 20 యొక్క స్పేస్ జూమ్ సాంకేతికతతో వినియోగ దారులు 100 X వరకూ సూపర్ రిజల్యూషన్ జూమ్ ను అనుభూతి చెందగలుగుతారు. గెలాక్సీ ఎస్ 20 మరియు ఎస్ 20+ లు 30X వరకు జూమ్ చేస్తాయి.

సింగిల్ టేక్: సింగిల్ టేక్ అనేది బరస్ట్ మోడ్. (కంటిన్యుయస్ షూటింగ్ మోడ్). ఏక కా లంలో రియర్ కెమెరా లోని అన్ని లెన్స్ లను ఉపయోగిస్తుంది. వివిధ రకాల ఫార్మా ట్స్ లో పొందేందుకు ఒక వీడియో ను 10 సెకన్ల వరకు సింగిల్ టేక్ వీడియో షూట్ చేయ వచ్చు.  రీషూట్ చేయాల్సిన అవసరం లేకుండా నే ఆ మూమెంట్ కు సంబంధించి బెస్ట్ స్ట యిల్ ను కూడా మీరు ఎంచుకోవచ్చు.

ప్రొ- గ్రేడ్ ఫిల్మింగ్: నిశ్చేష్టుల్ని చేసే రీతిలో 8కె వీడియో రికార్డింగ్ ను అందించే ప్రపంచపు ఏకైక స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 20. సరి కొత్త కెమెరా ఆర్కిటెక్చర్ మరియు ఓపెన్ కొలా బ్రేషన్ చే పొందిన స్ఫూర్తితో ప్రభావపూరిత భాగస్వామ్యాలతో గెలాక్సీ ఎస్ 20, మీరు మా ఫోన్లతో చేయాలనుకునే ప్రతీ దాన్ని ఎంతో సులభమైందిగా, మెరుగైందిగా చేస్తుంది.  నిశ్చేష్టుల్ని చేసే రీతిలో 8కె వీడియో రికార్డింగ్ ను గెలాక్సీ ఎస్ 20 అందిస్తుంది. తద్వారా యూజర్లు ప్రపంచాన్ని దాని అసలైన రంగుల్లో నాణ్యతతో కాప్చర్ చేయ గలుగుతారు. షూట్ చేసిన వీడియోను సామ్ సంగ్ క్యూఎల్ఈడీ 8కె పై స్ట్రీమ్ చేయవచ్చు. అత్యుత్తమ వీక్షణ అనుభూతిని పొందేందుకు లేదా 8 కె వీడియో నుంచి ఓ స్టిల్ పొందేందుకు , దాన్ని హై రిజల్యూషన్ ఫోటోగా మార్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

యూ ట్యూబ్ ఇన్ 8కె: సామ్ సంగ్ యూ ట్యూబ్ తో భాగస్వామిగా మారింది, దాంతో మీ రు మీ 8కె వీడియోలను నేరుగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయవచ్చు.

గేమింగ్: 120 హెచ్ జెడ్ డిస్ ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, ఆడియో ట్యూ న్డ్ బై ఏకేజీ, గేమ్ బూస్టర్ తో  తిరుగులేనివిధంగా స్మూత్ గేమింగ్ ను ఆనందించవచ్చు.

మ్యూజిక్: మ్యూజిక్ షేర్ తో మీరు, మీ   బ్లూ టూత్ కనెక్షన్ ని కార్ స్టీరియో లేదా స్పీకర్ కు మీ డివైజ్ ద్వారా జోడించవచ్చు.

గూగుల్ డుయో పై అద్భుతమైన వీడియో చాట్: గెలాక్సీ ఎస్ 20, గూగుల్ డుయో తో డీప్ ఇంటిగ్రేషన్ ద్వారా వీడియో చాటింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది. నూతన డుయో ఫీచర్లు మొదటగా గెలాక్సీ ఎస్ 20లోనే అందుబాటులోకి వచ్చాయి.

ప్రి- బుక్ ఆఫర్స్

–      ఎస్ 20 అల్ట్రా: గెలాక్సీ బడ్స్ + @ రూ.1,999 & సామ్ సంగ్ కేర్+ @ రూ.1,999

–      ఎస్ 20+: గెలాక్సీ బడ్స్ + @ రూ.1,999 & సామ్ సంగ్ కేర్+ @ రూ.1,999

–      ఎస్ 20: గెలాక్సీ బడ్స్ + @ రూ.2,999 & సామ్ సంగ్ కేర్+ @ రూ.1,999

సామ్ సంగ్ కేర్+

సామ్ సంగ్ కేర్+ (యాక్సిడెంటల్ & లిక్విడ్ డామేజ్ ప్రొటెక్షన్) అనేది ప్రమాదవశాత్తూ చోటు చేసుకునే ఫిజికల్ లేదా లిక్విడ్ డామేజ్ నుంచి మొత్తం ఫోన్ కు రక్షణ కల్పిస్తుంది. ఇది ఫ్రంట్ స్క్రీన్ ను కూడా కలిగిఉంటుంది. ఒక ఏడాది కాలానికి ఏ విధమైన లిక్విడ్ డామేజ్ నైనా కవర్ చేస్తుంది.

ఆపరేటర్ ఆఫర్లు:

జియో: జియో రూ.4,999 ప్లాన్ తో డబుల్ డేటా ప్రయోజనాలు + అదనంగా 1 ఏడాది అపరిమిత సేవలు, అంటే, రోజువారీ పరిమితి లేకుండా 350 జీబీ + 350 జీబీ హై స్పీడ్ డేటా + మరో ఏడాది పాటు అపరిమిత ఆన్ – నెట్ వాయిస్ , 700 జీబీ డేటా (రూ.14,997 విలువైన ప్రయోజనాలు)

ఎయిర్ టెల్:   ప్రీ పెయిడ్ కస్టమర్లకు మొదటి 10 వరుస రీచార్ఝీలకు సంబంధించి రూ.298 ,రూ.398 రీచార్జ్ పై డబుల్ డేటా

వోడా ఫోన్ , ఐడియా: ప్రీ పెయిడ్ కస్టమర్లకు మొదటి 6 రీచార్ఝీలకు 56 రోజుల వాలిడిటీతో రూ.399 రీచార్జిపై డబుల్ డేటా .ప్రి-బుక్ చేసుకునేందుకు https://www.samsung.com/in/smartphones/galaxy-s20/buy/ అని అర్థం.

error: Content is protected !!