365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్12,2021: ఒక్కో సీజన్ లో ఒక్కోరకం పండ్లు, కాయలు, పూలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే ఆటువంటి వాటిలోకొన్నిటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ పువ్వులు కూడా ఆ కోవకే చెందుతాయి.
చాలా రేర్ గా లభించే ఈ పుష్పాలు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. నీలివర్ణంలో ఉండే ఈ పుష్పాలను “నీలకురింజీ పువ్వులు” అని పిలుస్తారు. ఇవి కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్‌పట్టి కొండల్లో మాత్రమే పూస్తాయట.