Sat. Dec 7th, 2024
S. Another film directed by Pee Pawan Kumar

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస, హైదరాబాద్ , ఆగష్టు 9,2020:కీర్తి క్రియేటివ్స్ బ్యానర్ పై ఎస్. పీ పవన్ కుమార్ దర్శకత్వం లో రిస్క్ అనే మూవీ రూపొందింది. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ పై ఈ నెల 15న రిలీస్ అవ్వబోతున్న ఈ సినిమాలో హరి చరణ్ , లౌక్య హీరో హీరోయిన్లు. ఒక వైరస్ పై పరిశోధనలు స్వార్ధపూరితమైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే కధాంశంతో ఈ సినిమా రూపొందింది. దర్శకులు ఇది అందర్నీ ఆకట్టుకునే ఓ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నారు.  ప్రముఖ నటులు రాళ్ళపల్లి, ప్రసన్న కుమార్, రమాదేవి, కె.ఏ పాల్ గా చేసిన రాము, శివ సత్యనారాయణ ఇందులో నటీనటులు. ఛాయాగ్రహణం – రమేష్ తిరుపతి. , మ్యూజిక్ – మేఘశ్యాం ఆచార్య
కధ – కధనం – దర్శకత్వం – ఎస్.పీ పవన్ కుమార్ – నిర్మాత – పరిమళ ,

S. Another film directed by Pee Pawan KumarS. Another film directed by Pee Pawan KumarS. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
S. Another film directed by Pee Pawan Kumar
error: Content is protected !!