Sun. Feb 25th, 2024

Month: August 2022

ganesh chathurthi

సరికొత్త ట్రెండ్: ‘పుష్ప-ఆర్ఆర్ఆర్’ గెటప్స్ లో గణపతివిగ్రహాలు

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబయి, ఆగస్టు 31,2022: మహాగణపతి భారతదేశంలో విదేశాలలో లెక్కలేనన్ని మిలియన్ల మందికి ఇష్టమైన దైవం. భక్తులు తమ పందిళ్లు,వినాయక విగ్రహాలను ప్రత్యేక రూపాల్లో గణేష్ విగ్రహాలు కోరువుదీరాయి, వాటిలో చాలా వరకు ప్రస్తుత సామాజిక,…

Indian-captain-Rohit-Sharma

టీ20 చరిత్రలో 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ..

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,దుబాయ్, ఆగస్టు 31,2022: టీ20 చరిత్రలో 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం నిలిచాడు. ఆసియా కప్ 2022లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఇండియా బ్యాటర్…

new study on Indian online users

ఇండియాలో ఆన్ లైన్ లో ఎంతసేపు గడుపుతున్నారో తెలుసా..?

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగస్టు 31,2022:గత ఐదేళ్లలో భారతదేశంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య 345 మిలియన్స్ ఉండగా అది రెట్టింపు స్థాయిలో ప్రస్తుతం 765 మిలియన్లకు చేరింది. సగటు మొబైల్ డేటా వినియోగం ఇప్పుడు ప్రతి…

NOKIA-NEW-SMART-PHONE

అందుబాటులోకి కొత్త నోకియా 2660 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్..

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఆగస్టు 31,2022:నోకియా ఫోన్‌లకు నిలయమైన హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ బుధవారం కొత్త నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది పెద్ద డిస్‌ప్లే, పెద్ద బటన్లు, వినికిడి సహాయ అనుకూలత భారతీయ వినియోగదారుల…

Governor and CM KCR congratulated the people on Vinayaka Chavithi

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 30,2022:వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఇతరులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. "భక్తులు తమ ప్రతి ప్రయత్నానికి ఆటంకాలు తొలగిపోవాలని శ్రీ గణేశుడిని…

suicide

ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 30,2022: బాలానగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై నుంచి మంగళవారం ఉదయం పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Wife dies in grief following the death of husband in Srikakulam

భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,ఆగష్టు 30,2022:భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటల్లోనే కన్నుమూసిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త సిరిమామిడి పంచాయతీ తోటూరుకు చెందిన సుందరరావు ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బిలాయిలోఉంటున్నారు.

Amazing motichoor laddus at Dadus stores

దాదూస్‌లో అద్భుతమైన మోతీచూర్ లడ్డూలు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 30,2022: లడ్డూలు అత్యంత రుచికరమైన స్వీట్లలో ఒకటి తరతరాలుగా అందరూ ఇష్టపడతారు. మనలో ప్రతి ఒక్కరికి మన చిన్ననాటి నుంచి లడ్డూలతో అనుబంధంతోపాటు ప్రేమ కలిగిఉంటుంది. మోతీచూర్ లడ్డూ కు ఎంతో ప్రాధాన్యం ఉంది.…

Gold prices reduced again..

తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 30,2022: హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పతనంతో…

rail-tickets

రైలు ఈ-టికెట్స్ తో మోసం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 30,2022: విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కొత్త స్కామ్ బయటపడింది. రాయితీపై టిక్కెట్లు బుక్ చేసుకున్న వికలాంగుల కన్సెషన్ సర్టిఫికేట్ కాపీని అందించడంలో ఇద్దరు వ్యక్తులు విఫలమైనప్పుడు ట్రావెలింగ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ (టిటిఐ) ఐ ఫణీంద్ర…