Month: August 2022

స్పోర్టీఫై కొత్త ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు 3నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 16, 2022: స్పోర్టీఫై కొత్త స్పోర్టీఫై ప్రీమియం వినియోగదారుల కోసం మూడు నెలల ఉచిత సేవను అందిస్తుంది. మూడు నెలల ఆఫర్ కొత్త వ్యక్తిగత, విద్యార్థి సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. అయితే కొత్త…

మెగా అభిమానికి చిరంజీవి సాయం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 16,2022:సినిమా హీరోల నటనకు కొంతమంది అభిమానులుగా మారుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో అభిమానిగా కాదు.. వీరాభిమానులుగా మారి ఆయన నడిచే బాటలోనే పయనిస్తుంటారు.

భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన భర్త…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కరీంనగర్,ఆగష్టు 16,2022:కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఓ భర్త. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్త కనకం శిరీష (30)ను భర్త కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు.

ఈరోజుప్రధాన నగరాలలో పెట్రోల్,డీజిల్ ధరలు

365తెలుగు డాట్ ఆన్ లైన్,నేషనల్,ఆగష్టు 16,2022:ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు దేశం లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62. హైదరాబాద్‌ లో పెట్రోల్ ధరలు…

పాల పొంగులా శ్రీశైలం జలాశయం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు16,2022:భారీ వర్షాలు, వరదల మధ్య కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లన్నీ జలమయమయ్యాయి. శ్రీశైలం జలాశయానికి 4,36,896 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అధికారులు పది గేట్లను ఎత్తి 4,47,896 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు.

ఈ రోజు బంగారం ధరలు..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు16,2022: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే..? ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300…

డిసెంబర్ 2023 నాటికి అయోధ్యరామ మందిరం అందుబాటులోకి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు16,2022: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 5, 2020న అయోధ్యలోని రామ్ లల్లా ఆలయ భూమి పూజను నిర్వహించారు. రెండేళ్లు పూర్తయిన తర్వాత, నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఐఏఎన్ఎస్ బృందం అయోధ్యను సందర్శించింది. శ్రీ…