Month: August 2022

ఏపీ సర్కారు కీలక నిర్ణయం: ఆరోగ్యశ్రీ కిందకు 700 చికిత్సలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 3, 2022: ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక, అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ ప్రథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వారికి…

జ్యోతిష్యం, హిందూ ఆచార వ్యవహారాలలో కోర్సులు అందించనున్న అలహాబాద్ యూనివర్శిటీ

365తెలుగు డాటా కామ్ ఆన్ లైన్ న్యూస్,ప్రయాగ్‌రాజ్,ఆగస్టు3,2022: సనాతన ధర్మాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో అలహాబాద్ విశ్వవిద్యాలయం (ఏయూ)లోని సంస్కృత విభాగం హిందూ జ్యోతిషశాస్త్రం, ఆచారాలలో కొత్త కోర్సును ప్రవేశపెడుతోంది. త్వరలో సంస్కృత విభాగంలో వేద అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు…

సరికొత్త ఫీచర్ మార్పులతో నకిలీ ఖాతాలను ఫిల్టర్ చేసేపనిలో పడ్డ యూట్యూబ్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2, 2022: యూట్యూబ్ సంస్థ తమ వినియోగదారులకు సరికొత్త రూల్ ను అమలుచేసేందుకు సిద్ధమైంది.మెరుగైన సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నూతన నిబంధనను తీసుకొచ్చింది. యూట్యూబ్ ఛానెల్స్ ఇక నుంచి తమ…

పదవికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2, 2022: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. రాజగోపాల్ మంగళవారం విలేకరుల…

ఫెస్టో ఎక్స్‌పోటైనర్ వాహనాన్ని ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 2, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండి యూరో సింక్రనైజేషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'ఫెస్టో ఎక్స్‌పోటైనర్' వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు.

తగ్గిన బంగారం, వెండి ధరలు..? ఎక్కడంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2,2022: హైదరాబాద్, బెంగళూరు, కేరళ,విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరరూ. 110 పతనంతో రూ. 47,090గా…

ఓటరు కార్డు-ఆధార్ లింక్‌ ఎన్రోల్ కు అనూహ్య స్పందన

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2,2022: తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సోమవారం తొలిరోజు ఆప్షన్‌ రోల్‌కు ఓటరు కార్డులను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడానికి ఏర్పాటుచేసిన ఎన్రోల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సిలలో లోపాలను గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,ఆగస్టు1, 2022: ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు, దుకాణాల్లోని నిల్వలు, అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఇతర…

సెప్టెంబర్ లో లాంచ్ కానున్న ఆపిల్ ఐఫోన్-14

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు1, 2022: Apple iPhone14 సెప్టెంబర్ లో లాంచ్ కానుంది. ఇప్పటి వరకు, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉత్తమ ఫీచర్లు, అప్‌గ్రేడ్‌ చేయనున్నారు, అయితే iPhone…

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఎలా చనిపోయిందో తెలుసా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు1, 2022: సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా…