26రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ…కారణం ఇదేనా..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 27,2022:సాగునీటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు దేశంలోని వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్‌లో 26 రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు…