టొమాటో ఫ్లూ అపోహలు- అనుమానాలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్ట్ 26,2022: మనం ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే చేతులు, పాదాలు, నోటి వ్యాధిని అనుకుంటాము. దయచేసి దాని గురించి అనవసరమైన భయాందోళనలకు గురికావొద్దు. భయపడాల్సిన పనిలేదు. టొమాటో జ్వరం, టొమాటో ఫ్లూ లాంటివి…