Month: August 2022

“అవ్నిక్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్” కంపెనీ లోగో లాంఛ్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 25,2022: ఎక్సపోర్ట్స్ ఇంపోర్ట్స్ కస్టమ్స్ క్లియరెన్స్ సరికొత్త కంపెనీ “ అవ్నిక్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్" పేరుతో రాబోతుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లారాయల్ బాంకెట్ హోటల్ లో ఆ కంపెనీకి సంబంధించిన…

రూ.1.29 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 24,2022: కోటి రూపాయిలు విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.1.29 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని ఏలూరు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు.…

సరికొత్త ఫీచర్స్ తో ఐ ఫోన్15…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఆగష్టు 24,2022: ఐఫోన్ 15 పరిణామం ప్రారంభమవుతుంది హైలైట్‌లు ఐఫోన్ 15,పరిణామం ఇప్పటికే ప్రారంభమైందని పుకారు సూచిస్తుంది. Apple USB-C పోర్ట్, కొత్త జూమ్ కెమెరాపై పని చేస్తుందని చెప్పబడింది.

రోడ్డు ప్రమాదంలో తల్లీకుతురు మృతి…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్గొండ,ఆగష్టు 24,2022": నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ, ఆమె కూతురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శోభన్‌బాబు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి ఒకరికి గాయాలు…

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,స్కాట్లాండ్‌,ఆగస్టు 24,2022: ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్కాట్లాండ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు…

ఈరోజు భారత దేశం లో పెట్రోల్,డీజిల్ ధరలు

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా,ఆగస్టు 24,2022: పెట్రోల్,డీజిల్ ధరలు నేడు, 24 ఆగస్టు 2022: పెట్రోల్,డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72,…

హీరోయిన్ పూజా హెగ్డే గురించి తెలియని నిజాలు..

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 24,2022:ఒక్కో హీరోయిన్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అటువంటి వారిలో హీరోయిన్ పూజా హెగ్డే ఒకరు. ఈమె తెలుగు, హిందీ భాషా చిత్రాలలో కనిపించకముందు ఓ మోడల్ గా చేసింది.…

కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అమిత్ షా పారిపోయారు

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 24,2022: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడ కుండా ఉండడానికే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తీసుకొచ్చిందని టీఆర్‌ఎస్ నేతలు సోమవారం అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో…

రేపు దేశంలోని కార్మిక మంత్రులతో ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఆగస్టు 24,2022: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ‘జాతీయ కార్మిక మంత్రుల సదస్సు’లో ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ రెండు రోజుల…

కొత్తగూడెంజిల్లాకు చెందిన 39 మంది చిన్నారులకు టీఎస్‌ఆర్‌టీసీ బంపర్ ఆఫర్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కొత్తగూడెం,ఆగష్టు 24,2022: భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జన్మించిన పిల్లలకోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుట్టిన…