Month: August 2022

ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఆగష్టు 23, 2022: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన ఉలవపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు…

భారీ వర్షాలతో రాజస్థాన్‌ అతలాకుతలం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జైపూర్,ఆగష్టు 23,2022:రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజస్థాన్‌లో వరదల పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చిక్కుకుపోయిన వేలాది మందిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.…

502 టీచర్ పోస్టులభర్తీకి ఏపీ సర్కారు నోటిఫికేషన్ విడుదల

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,ఆగష్టు 23,2022: ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 502 పోస్టుల్లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో 199,…

ఐదుపదులు దాటినా తరగని అందం రమ్యకృష్ణ సొంతం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 23,2022: ఐదుపదులు దాటినా రమ్యకృష్ణ అందం ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ల అందంతో ఆమె పోటీపడు తున్నారు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని పాత్రల్లో ఆమె తప్ప మరొకరు…

ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన వ్వక్తి అరెస్ట్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్‌,ఆగష్టు 23,2022: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని గన్నవరం పట్టణంలో ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఆరుగురు సభ్యుల ముఠా వాహనంలో…

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్‌,ఆగష్టు 23,2022: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెల్రేషన్స్ ఫొటోస్ లీక్…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 23,2022: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెల్రేషన్స్ ఫొటోస్ లీక్..అయ్యాయి..ప్రతిఏటా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన ఇట్లోనే వేడుకలు జరుపుకునేవారు.. ఈ సారి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్…

అత్యధిక జీఎస్డీపీ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఆగస్టు22, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021-22లో11.43 శాతం జీఎస్డీపీతో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందనడానికి…

కోర్టులో ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు22,2022: ఓ వ్యక్తి కోర్టులో ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి కోర్టులో చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోనే వ్యక్తి మణికట్టు కోసుకోవడంతో ఈ ఘటన కలకలం…

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు..తెలిపిన టాలీవుడ్ నటీనటులు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు22,2022: మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ ఈ రోజు గొప్ప రోజు..ఆయన దిగ్గజ నటుడే కాదు, వర్ధమాన నటులందరికీ స్ఫూర్తిదాయకం. అతను పేద ప్రజలకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయడు. తరచుగా తన…