Wed. Feb 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 10,2024: 2024-2025 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2 లక్షల 75 వేల 891 కోట్లు

•ఆరు గ్యారెంటీల కోసం 53 వేల 196 కోట్లు అంచనా…

•ద్రవ్య లోటు రూ. 32,557 కోట్లు

  • రెవెన్యూ మిగులు రూ. 5,944 కోట్లు

•ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు కేటాయింపు

•బీసీ సంక్షేమం కోసం రూ. 8000 కోట్లు కేటాయింపు

•మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,262 కోట్లు కేటాయింపు

•వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు కేటాయింపు

•విద్యా రంగానికి రూ. 21,389 కోట్లు కేటాయింపు

తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు.

యూనివర్సిటీలల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు.

•పంచాయితీ రాజ్ శాఖకు రూ. 40,080 కోట్లు కేటాయింపు

•వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు కేటాయింపు

•నీటి పారుదుల శాఖకు రూ. 28.024 కోట్లు
•మున్సిపల్ శాఖకు రూ. 11,692 కోట్లు •విద్యుత్ గృహ జ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు

•విద్యుత్ సంస్థలకు రూ. 16,825 కోట్లు
•పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు
•ఐటీ శాఖకు రూ. 774 కోట్లు