365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఏప్రిల్ 20, 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 2025 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం 10 గంటలకు అధికారికంగా విడుదలైంది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. apdsc.apcfss.in

Read this also…‘Suryapet Junction’ Set for a Grand Theatrical Release on April 25
Read this also…Indkal Technologies Unveils Acer-Branded Smartphones in India with Segment-Leading Features
“పాఠశాలల విద్య బలోపేతానికి టీచర్ పోస్టుల భర్తీ చాలా కీలకం. విద్యారంగ అభివృద్ధికి డీఎస్సీ ద్వారా మానవ వనరులను సమృద్ధిగా అందించనున్నాం,” అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. apdsc.apcfss.in