ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు సొంతం చేసుకున్న టోవినో థామస్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరువనంతపురం, ఏప్రిల్ 21,2025: మలయాళ హీరో టోవినో థామస్ మరో ఘనత సాధించాడు. ‘ARM’ , ‘అన్వెషిప్పిన్ కండెతుమ్’ చిత్రాల్లో నటనకు గాను