365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 28, 2022: తెలంగాణ అన్నదాతలకు బీఆర్‌ఎస్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు జమచేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని ట్వీట్ చేశారు.


యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేశమని’ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గించగలిగాం: డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి
స్పెషల్ టూర్ ప్యాకేజీ తో “సింగరేణి దర్శన్” ను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ
సినిమా కష్టాల్లో..డ్రైవర్లు,రైడర్లు.. ఇండియా రేటింగ్స్ నివేదికలో వెల్లడి..
దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!
ఇంద్రకీలాద్రి దేవస్దానము క్యాలండర్-2023 ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ..
మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..
అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
రంగ నాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ ..
బాలికల విద్యకు పెద్దపీట వేసిన తెలంగాణ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు..
శ్రీశైలం మల్లన్న సేవలో భారత రాష్ట్రపతి ముర్ము..
ఎలుకల మూలకణాలను ఉపయోగించి మొదటి “సింథటిక్ ఎంబైరోస్” ను అభివృద్ధి చేసిన పరిశోధకులు
బ్రేకింగ్ న్యూస్ ..నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ..
‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ 4వేల కి.మీ పాదయాత్ర