365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 10,2023: జనరల్ నాలెడ్జ్ ట్రెండింగ్ క్విజ్: ఉద్యోగం విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ ప్రతిఒక్కరికి చాలా అవసరం. మీ ఉద్యోగంలో మీకు సహాయపడే జనరల్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఏ రూపంలోనైనా అడిగే అవకాశం ఉంది. అందువల్ల, మీ జనరల్ నాలెడ్జ్ ఎంత మెరుగుపడితే, మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేము మీకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు,వాటి సమాధానాలను అందిస్తున్నాము.
ప్రశ్న 1 – ప్రపంచంలోని ఏ దేశ ప్రజలు తమ ఆహారంలో ఎక్కువ ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు?
సమాధానం : రష్యన్ ప్రజలు తమ ఆహారంలో ఎక్కువ ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు.
ప్రశ్న 2- బొప్పాయి ఏ దేశ జాతీయ పండు..?
సమాధానం : బొప్పాయి మలేషియా జాతీయ పండు.
ప్రశ్న 3 – నల్ల జెండా దేనికి చిహ్నంగా పరిగణిస్తారు..?
సమాధానం: నల్ల జెండా నిరసనకు చిహ్నంగా పరిగణిస్తారు.
ప్రశ్న 4 – ఏ దేశంలోని ప్రతి పౌరుడు సైనికుడు..?
సమాధానం : ఇజ్రాయెల్ ప్రతి పౌరుడు ఒక సైనికుడు.
ప్రశ్న 5 – ఎర్రకోటను నిర్మించడానికి ఎంత సమయం పట్టింది..?
సమాధానం : ఎర్రకోట నిర్మించడానికి 10 సంవత్సరాలు పట్టింది.
Question 6 – భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గాడిదను పూజిస్తారు.. ?
సమాధానం – శీతలాష్టమి రోజు రాజస్థాన్‌లో శీతల మాతను పూజించే రోజు. శీతలామాత పూజతో పాటు మాత వాహనం అంటే గాడిదను కూడా పూజిస్తారు.
భీష్మ పితామహుని అసలు పేరు ఏమిటి?
ప్రశ్న 7 – టమోటాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచొచ్చా..?
సమాధానం : చల్లని టమోటాలు ఆరోగ్యానికి హానికరం. టమోటాలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
ప్రశ్న 8 – ఏ విటమిన్ ఒక వ్యక్తిని యవ్వనంగా చేస్తుంది..?
సమాధానం: నిజానికి, విటమిన్ “సి” శరీరంలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది.