365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 20, 2025: మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నాం…లోకేష్ ను డిప్యూటీ పదవీలో చూడాలని టిడిపి కేడర్ కోరుకోవడంలో తప్పదులేదు…మాకు పవన్ కల్యాణ్ ను సిఎం గా చూడాలని పదేళ్ళ గా ఎదురుచూస్తున్నాం..
పవన్ సిఎం చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయి. ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్ళారో అదే కోనగిస్తే మంచిది…
అనవసరంగా వైసిపి నేతలకు మాటలకు ఊపిరి పోయాకండి..వైసీపీ లో కొంతమంది జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు.. వాళ్లకు అవకాశము ఇవ్వవద్దు..పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు..
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి..డ్రోన్ కెమెరా లపై 5 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారు.. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు.. అందుకే భద్రతా పెంచాలి..