Sun. Dec 22nd, 2024
#BORABAY-Salon_

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 23, 2022: సహజ సిద్ధమైన ప్రకృతి సమ్మేళనాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించి సరికొత్త ట్రెండ్స్ కు తగినట్లు సేవలందించేందుకు బోరాబ్ సెలూన్ కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది.

ఈ సెలూన్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ లుగా ఘట్టమనేని నటి నమ్రతా శిరోద్కర్, దివ్య రెడ్డిలతోపాటు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు , వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు.

అత్యద్భుతమైన ఇంటీరియర్స్ తో ఆహ్లదం అందించేలా సరికొత్త లుక్ తో రూపొందించిన బోరాబే సెలూన్‌ను నానక్ రామ్ గూడా లో ఏర్పాటు చేశారు.

ఇక్కడికి వచ్చే అతిధులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా రిలాక్స్డ్ మూడ్ అందించనున్నారు.

#BORABAY-Salon_

ఒత్తిడి ,ఆందోళనల నుంచి పరిష్కారాలను అందించడానికి నిపుణులైన బ్యూటీషియన్స్ చికిత్సల ద్వారా ప్రశాంతతను అందిస్తారు.

కస్టమర్ల కు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ బోరాబేలో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.

అటువంటి వాటిలో హెయిర్ స్టైలింగ్ సేవలు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు , కాస్మెటిక్ అడ్వాన్స్‌ల రేంజ్ నుంచి ఓల్డెస్ట్ ట్రీట్మెంట్స్ వంటి సేవలు అక్కడ ఉన్నాయి.

బోరాబే యూఎస్ ఏ రిటర్న్ డాక్టర్ అను కర్జెలా వైద్య ప్రపంచంలో 20 ఏళ్లకుపైగా మంచి అనుభవం ఉంది.

ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న సౌందర్య చికిత్సల పరిశీలకురాలు.

ఆమె కొత్త ఈ వెంచర్ ద్వారా భారతీయ మార్కెట్లో అత్యుత్తమ సెలూన్ అనుభవాన్ని పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బోరాబే ది సెలూన్, G-2, D.No-115/1, కార్పొరేట్ కోర్ట్ బిల్డింగ్, నానక్రామ్ గూడ, ISB రోడ్, షెరటన్ హోటల్ పక్కన, హైదరాబాద్-500032 వద్ద ఉంది.

error: Content is protected !!