Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 2,2024: ఇప్పుడు చంద్రబాబు వల్ల ఐదు కిలోమీటర్లదూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవ్వతాతలు.

వాలంటీర్లు ఉన్నపుడు తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఈ వయస్సులో తమనుఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా చంద్రబాబు..? అంటూ పింఛనుదారులు వాపోతున్నారు.

ఇంకా అధికారంలోకి రాకముందే ఇంతగా ముప్పతిప్పలు పెడుతున్న చంద్రబాబు ను ఖచ్చితంగా ఓడిస్తామంని, తమ ఓటు మాత్రం జగన్ కే వేస్తామంటున్నారు జనాలు.

మండుటెండల్లో అవ్వా, తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు చేసిన దుర్మార్గం వల్ల వయసుపైబడిన వారంతా గగ్గోలు పెడుతున్నారు. పొద్దున్న 7 గంటలకు బ్యాంకి వెళ్లి..11 గంటల వరకుక్యూలో నిలబడి ఉంటే..12 గంటలకు సర్వర్ పనిచేయుట లేదు అంటూ బోర్డు పెట్టారు.

ఇంత ఎండలో నిలబడి గంటలు వెయిట్ చేసినా ఫలితం లేదు మళ్ళీ రేపు రమ్మంటున్నారు.. రేపు అయిన ఇస్తారో లేదో.. దీనికి కారణం చంద్రబాబే అంటూ చంద్రబాబు, టీడీపీని అవ్వా,తాతలు తిడుతున్నారు.

Also read: Mahindra’s Farm Equipment Sector Sells 35805 Units in India during April 2024.

Also read: A Higher Power: The First-Ever All-Electric BMW i5 M60 xDrive launched in India.

Also read: Dive into a World of Diverse Entertainment with discovery+, now on Tata Play Binge..

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన షాట్ ఇండియా..

Also read: Mindspace Business Parks REIT Announces Results for Q4 FY24 and FY24

error: Content is protected !!