నటసార్వభౌమ కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు…
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జూలై 25, హైదరాబాద్, 2021: మెగాస్టార్ చిరంజీవి-నవరస నటనసార్వభౌమ కైకాల సత్యనారాయణ మధ్య అనుబంధం గురించి తెలిసినదే. ఆ ఇద్దరూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో కలిసి నటించారు. యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొదమ…