ఇవాళ బంగారం ధరలుఎక్కడెక్కడ ఎంత..?
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25,2022: బంగారం ధరలు: ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150ఉండగా 10 గ్రాముల 24…
