బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ కుమార్
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి11, హైదరాబాద్ :పుట్టిన తేదీ:11-7-1971,తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని),పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం…