Category: Technology

యాంటీమైక్రోబయల్ నిరోధకతకు బిడి ఇండియా మాస్టర్ క్లాస్

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,హైదరాబాద్, 2019:ప్రపంచజనాభాయొక్కఆరోగ్యసంక్షేమాలకుప్రధానభయాలుగాపరిణమించినసమస్యలనుపరిష్కరించేక్రమంలోభారతదేశంలోనిఒకప్రధానవైద్యసాంకేతికసంస్థBD,ఇటీవలికాలంలోయాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్(AMR) పైఒకబహుళనగరమాస్టర్క్లాస్‌‌నునిర్వహించింది. హైదరాబాద్నగరంలోనిర్వహించబడినమాస్టర్‌‌క్లాస్‌‌లోఅంతర్జాతీయస్థాయిలోవక్తలు,ఆరోగ్యసంరక్షణనిపుణులు,గరంలోనిప్రధానమైక్రోబయాలజిస్టులుహాజరయ్యారు.రోగులకుఎఎంఆర్యొక్కప్రాధాన్యతమరియుమెరుగుపర్చబడినరోగనిర్ధారణవిధానాలురోగులఫలితాలపైచూపేప్రభావంగురించిఇందులోముఖ్యంగాప్రస్తావనకువచ్చాయి. డా. ప్యాట్రిక్ఆర్ముర్రే, విపి-సైంటిఫిక్అఫైర్స్, BD లైఫ్సైన్సెస్మాట్లాడుతూ, “యాంటీమైక్రోబియల్రెసిస్టెన్స్ (AMR) యొక్కవేగంగావృద్ధిచెందుతున్నసమస్యనుపరిష్కరించేసమయంవచ్చింది.వేగవంతమైన,కచ్చితమైనరోగనిర్ధారణపరీక్షలతోమాత్రమేవైద్యులువ్యాధికారకక్రిమినిగుర్తించగలిగిఅశాస్త్రీయచికిత్సకుబదులుతగిననిర్దేశితచికిత్సనుఅందించగలుగుతారు. డయాగ్నోస్టిక్స్టివార్డ్‌‌షిప్, యాంటీబయోటిక్స్టివార్డ్‌‌షిప్,ఇన్ఫెక్షన్నియంత్రణ,ప్రివెన్షన్స్టివార్డ్‌‌షిప్అనేవిఎఎం‌‌ఆర్సమస్యనుపరిష్కరించడానికిమూలకారకాలు” అనిఅన్నారు. ఔషధానికిరోగకారకక్రిమిప్రతిరోధకతనుసాధించినప్పుడుసాధారణంగాఇన్ఫెక్షన్లకుచికిత్సచేయడానికిఉపయోగించేయాంటీమైక్రోబియల్‌‌లు(ప్రాణాన్నికాపాడేఔషధాలు) పనిచేయడంఆగిపోతాయి. ప్రపంచంలోభారతదేశంలోఔషధప్రతిరోధకపాథోజెన్లతాకిడిఅధికంగాఉంది.ఇదిప్రపంచంలోఅధికంగాయాంటీబయోటిక్స్వాడేదేశాలలోఒకటి. ఇన్ఫెక్షన్లనుకలిగించేక్రిములువ్యాప్తిచెందడానికిఆరోగ్యసంరక్షణకేంద్రాలేఅధికఅవకాశమున్నప్రాంతాలుగాఉంటున్నాయి.ఆస్పత్రిపాలైనరోగులలో 7% నుండి 10% మరియుఇన్సెంటివ్కేర్‌‌లోఉన్నవారిలో 33%…

రెడ్‌బస్‌తో అమెజాన్ భాగస్వామ్యం

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 25 బెంగళూరు, 2019 – భారతదేశవ్యాప్తంగా 50,000+ రూట్ల కోసంబస్ ఆపరేటర్ల నుండి అత్యంత విస్తారమైన బస్సు సేవల ఎంపికను అందించడానికిఅమెజాన్ ఇండియా ప్రముఖ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ రెడ్‌బస్‌తో…