Category: Technology

పెరుగు తయారు చేసే శామ్ సంగ్ రిఫ్రిజిరేటర్ “కర్డ్ మేస్ట్రో”

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జనవరి 23,గురుగ్రామ్, భారతదేశం: భారతదేశపు అతి పెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ ఆహారాన్ని పొందుపర్చడమే కాకుండా తయారీ కూడా చేసే ప్రపంచపు మొదటి రిఫ్రిజిరేటర్…