365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై,7,2024 : అవుననే అంటున్నారు ప్రముఖ స్పిరిచ్యుల్ ఎక్స్పర్ట్స్.. 21రోజులపాటు పేపర్ మీద మనం కోరుకున్నది రాసుకుంటే నిజంగా జరుగుతుందా..? అందుకోసం ఎలా ప్రారంభించాలి..? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో అది నిజంగా జరుగుతుందా..?
ఇలాంటి ఇంటరెస్టింగ్ అంశాలపై ప్రముఖ స్పిరిచ్యుల్ ఎక్స్పర్ట్, ప్రముఖ హెపటాలజిస్టు డా. కావ్య దెందుకూరి అందించిన సమాచారం ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
నోట్ : ఇక్కడ అందించిన సమాచారం కేవలం వారి అభిప్రాయంగా మాత్రమే పరిగణించండి.. ప్రతి అంశాన్ని పాజిటివ్ వేలోనే చూడండి..