Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 18,2023:భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్ కోసం UPI చెల్లింపు సౌకర్యాన్ని ప్రజలకు పరిచయం చేశాయి. దాని ప్రయోజనాలు కూడా వివరించాయి.

ఈ కొత్త సదుపాయంఅంటే రూపే క్రెడిట్ కార్డ్ UPI లింక్ డిజిటల్ చెల్లింపులు,క్రెడిట్ కార్డ్ సౌలభ్యం వల్ల వచ్చే ప్రయోజనాలను కలిపిస్తుంది. మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలో రూపే క్రెడిట్ కార్డ్‌ని కూడా కలిగి ఉంటే, మీరు దానిని UPIతో లింక్ చేయవచ్చు. రోజువారీ జీవితంలో దాని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

error: Content is protected !!