365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 24,2024: నేడు హుస్నాబాద్ లో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం10:00 గంటలకు జాబ్ మేళను ప్రారంభించ నున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాబ్ మేళాలో 60 కి పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా..
18-35 సంవత్సరాల వయసు కలిగి ఏడవ తరగతి నుంచి 10,ఇంటర్మీడియట్ ,డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీఫార్మసీ, ఏంఫార్మసీ, బీఈ, బిటెక్, ఏంటెక్, ఎంబిఏ, ఏంసిఏ,హోటల్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏ అర్హత ఉన్న జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.. జాబ్ మేళా హెల్ప్ లైన్ నంబర్స్ 9642333667,6300610339 సంప్రదించవచ్చు.