365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 30,2022: ఏపీ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి..ప్రొఫైల్ ఒకసారి తెలుసుకుందాం..
1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన డా.కెఎస్.జవహర్ రెడ్డి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవిఎస్సి)లో పట్టబధ్రులు కాగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో విశ్వవిద్యా లయం టాఫర్ గానే కాకుండా 6 బంగారు పతకాలను సాధించారు.
సిఎస్.డా.జవహర్ రెడ్డి 1992-94 మధ్య నరసాపురం సబ్ కలక్టర్ గాను,1994-96 మధ్య భద్రాచలం పిఓ ఐటిడిఏగా,1996-98 మధ్య నల్గొండ జెసిగాను పనిచేశారు.
అలాగే 1998-99 మధ్య హైదరాబాదు ప్రాధమిక విద్యా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గాను,1999-2002 మధ్య శ్రీకాకుళం జిల్లా కలక్టర్ గాను,2002-05 మధ్య తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ గాను,2005-2008 మధ్య హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై , సీవరేజ్ బోర్డు ఎండి గాను పనిచేశారు.
అంతేగాక 2008-09 మధ్య హైదరాబాదు మెట్రోపాలిటన్ కమీషనర్ గాను,2009-2014 మధ్య సియంఓ కార్యదర్శి గాను పనిచేశారు.అదే విధంగా 2014-2019 మధ్య పిఆర్ అండ్ ఆర్డి కార్యదర్శిగాను,2019-2020 లో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి గాను, 2020-2021 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి గాను పనిచేశారు.
అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..
సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం
త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం..
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
చిన్నారుల్లో ఊబకాయానికి ప్రధాన కారణాలు.. ?
శరీరంలో అత్యంత బరువైన అవయవం ఏది..?
CM Jagan entrusted key responsibilities to CS Sameer Sharma