365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైద‌రాబాద్‌, మే 23,2025: ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, నటుడు రాధాకృష్ణన్ చక్యాట్ గారు ఈ రోజు గుండె పోటుతో చనిపోయారు. అతను ప్రముఖ మలయాళ చిత్రం ‘చార్లీ’లో డేవిడ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందారు.

రాధాకృష్ణన్ చక్యాట్ ‘పిక్సెల్ విలేజ్’ అనే ఫోటోగ్రఫీ విద్యా సంస్థను స్థాపించి, ఫోటోగ్రఫీపై అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన ఫోటోగ్రఫీ పాఠాలు, సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఫోటోగ్రాఫర్లకు చాలా ఉపయోగపడుతుండేవి.

ఇది కూడా చదవండి…జూబ్లీహిల్స్‌లో హైడ్రా దాడి: నాలా–రోడ్డు ఆక్రమణలు తొలగింపు

ఇది కూడా చదవండి…2 ఎకరాల శ్మశానవాటిక కాపాడిన హైడ్రా – ఫిర్జాదిగూడలో వేడుకల సందడి..

ఇది కూడా చదవండి…జర్మన్ సంస్థ సెలెక్ట్ ఎనర్జీతో జునో జౌల్ భాగస్వామ్యం – గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు భారత లక్ష్యానికి బలమైన మద్దతు..

ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్

అయన మరణవార్తను ‘పిక్సెల్ విలేజ్’ అధికారికంగా ప్రకటించింది. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు మనస్పూర్తిగా సానుభూతి తెలియజేస్తున్నారు.