Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in IndiaSamsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ,ఇండియా,సెప్టెంబర్ 2nd, 2021:భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, శాంసంగ్‌ నేడు గెలాక్సీ వాచ్‌4, గెలాక్సీ వాచ్‌ 4 క్లాసిక్‌, గెలాక్సీ బడ్స్‌2ను భారతదేశంలో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. గెలాక్సీ వాచ్‌ 4సిరీస్‌, స్మార్ట్‌ వాచ్‌ ఆవిష్కరణల పరంగా నూతన అఽధ్యాయాన్ని సృష్టించడంతో పాటుగా సమగ్రమైన ఆరోగ్య,సంక్షేమాన్ని సైతం తీసుకువస్తుంది. సౌకర్యవంతమైన ఫిట్‌ కలిగిన గెలాక్సీ బడ్స్‌ 2ను రోజంతా ఉపయోగించే రీతిలో తీర్చిదిద్దారు.ఇది లీనమయ్యే ఆడియో కోసం ప్రీమియం శబ్ద నాణ్యతను అందిస్తుంది.గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌,గెలాక్సీ బడ్స్‌ 2 ముందస్తు బుకింగ్స్‌ ఆగస్టు 30,2021 నుంచి ప్రారంభమయ్యాయి. గెలాక్సీ బడ్స్‌2 గ్రాఫైట్‌, వైట్‌, ఆలివ్‌ గ్రీన్‌,లావెండర్‌ రంగులలో 11999 రూపాయల ధరలో లభ్యమవుతాయి.

‘‘గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ పరిచయంతో శాంసంగ్‌ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌లో మొట్టమొదటిసారి అనతగ్గ బాడీ కంపోజిషన్‌
సామర్థ్యం ఉంది.ఇది వినియోగదారులు తమ ఆరోగ్యం పట్ల పూర్తి నియంత్రణ కలిగి ఉండే అవకాశం అందిస్తుంది.వియర్‌ ఓఎస్‌,గుగూల్‌తో మా భాగస్వామ్యం, వినియోగదారులకు విస్తృత స్ధాయిలో ఉపయుక్తమైన యాప్స్‌ను అందిస్తుంది. ఆరోగ్యం,సంక్షేమం అనేవి ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధానమైన ఆందోళనగా పరిణమిస్తున్న వేళ ఈ తాజా గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ వినియోగదారులకు సమగ్రమైన ఫీచర్లను అన్ని వేళలా తమ

Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India

2021 భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, శాంసంగ్‌ నేడు గెలాక్సీ వాచ్‌4, గెలాక్సీ వాచ్‌ 4 క్లాసిక్‌, గెలాక్సీ బడ్స్‌2ను భారతదేశంలో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. గెలాక్సీ వాచ్‌ 4సిరీస్‌, స్మార్ట్‌ వాచ్‌ ఆవిష్కరణల పరంగా నూతన అఽధ్యాయాన్ని సృష్టించడంతో పాటుగా సమగ్రమైన ఆరోగ్య, సంక్షేమాన్ని సైతం తీసుకువస్తుంది. సౌకర్యవంతమైన ఫిట్‌ కలిగిన గెలాక్సీ బడ్స్‌ 2ను రోజంతా ఉపయోగించే రీతిలో తీర్చిదిద్దారు. ఇది లీనమయ్యే ఆడియో కోసం ప్రీమియం శబ్ద నాణ్యతను అందిస్తుంది. గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ గెలాక్సీ బడ్స్‌ 2 ముందస్తు బుకింగ్స్‌ ఆగస్టు 30,2021 నుంచి ప్రారంభమయ్యాయి. గెలాక్సీ బడ్స్‌2
గ్రాఫైట్‌, వైట్‌, ఆలివ్‌ గ్రీన్‌,లావెండర్‌ రంగులలో 11999 రూపాయల ధరలో లభ్యమవుతాయి.

‘గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ పరిచయంతో శాంసంగ్‌ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌లో మొట్టమొదటిసారి అనతగ్గ బాడీ కంపోజిషన్‌
సామర్థ్యం ఉంది. ఇది వినియోగదారులు తమ ఆరోగ్యం పట్ల పూర్తి నియంత్రణ కలిగి ఉండే అవకాశం అందిస్తుంది.వియర్‌ ఓఎస్‌,గుగూల్‌తో మా భాగస్వామ్యం, వినియోగదారులకు విస్తృత స్ధాయిలో ఉపయుక్తమైన
యాప్స్‌ను అందిస్తుంది. ఆరోగ్యం,సంక్షేమం అనేవి ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధానమైన ఆందోళనగా
పరిణమిస్తున్న వేళ ఈ తాజా గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ వినియోగదారులకు సమగ్రమైన ఫీచర్లను అన్ని వేళలా తమ

Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India

ముంజేతికి అందిస్తుంది. గెలాక్సీ బడ్స్‌ 2 తమ వినియోగదారులకు అత్యుత్తమ ఆడియో అనుభవాలను మెరుగైన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో అందించడంతో పాటుగా రోజంతా సౌకర్యవంతమైన ఫిట్‌ను వినియోగదారులకు అందిస్తుంది’’ అని ఆదిత్య బబ్బర్‌, సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, మొబైల్‌ మార్కెటింగ్‌, శాంసంగ్‌ ఇండియాఅన్నారు.గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ చక్కదనం మరియు తెలివితేటలకు అతి చక్కటి ఉదాహరణగా గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌. ప్రీమియం గుండ్రటి డిజైన్‌,అత్యున్నత హెల్త్‌ ట్రాకింగ్‌, అత్యధిక రిజల్యూషన్‌ డిస్‌ప్లే,మెరుగైన వియర్‌ ఓఎస్‌ నుగుగూల్‌తో కలిసి సహ సృష్టించడం జరిగింది. గెలాక్సీ వాచ్‌ 4,గెలాక్సీ వాచ్‌ 4 క్లాసిక్‌లు విప్లవాత్మక ఫీచర్లతో వస్తున్నాయి.

మీకు అత్యుత్తమమైనది అనిపించినది చూడండి గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ అత్యతం శక్తివంతమైన ఆరోగ్య ,వెల్‌నెస్‌ ట్రాకింగ్‌ ఫీచర్లతో వస్తుంది.ఇది మీ శరీర పనితీరును మీరు నిద్రపోయినప్పుడు కూడా పర్యవేక్షిస్తుంది. ఈ నూతన,అత్యాధునిక సెన్సార్లు వినియోగదారులు శరీర వినియోగించే తీరును పర్యవేక్షించడంతో పాటుగా బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయిలను ,పల్స్‌వంటి వాటిని సైతం గమనిస్తుంది.ఇది ఖచ్చితమైన సహచరునిగా నిలుస్తుంది.మొట్టమొదటి బాడీ కంపోజిషన్‌పూర్తి సరికొత్త బాడీ కంపోజిషన్‌ కొలత ఉపకరణం, వినియోగదారులు తమ శరీర కంపోజిషన్‌ను గుణించేందుకుతోడ్పడుతుంది, వారికి తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ పట్ల లోతైన అవగాహనను కూడా అందిస్తుంది.

Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India

వినియోగదారులు అతి సులభంగా బాడీ కంపోజిషన్‌ను తమ ముంజేతిపై కేవలం రెండు వేళ్లను ఉంచడంతో 15 సెకన్లలో ఫలితాలను పొందవచ్చు. ఈ ఫలితాలు 2400 డాటా పాయింట్ల ద్వారా ఒడిసిపట్టడం జరుగుతుంది. సంప్రదాయ సాంకేతికతలతో పోల్చినప్పుడు 98% ఖచ్చితత్త్వంతో ఈ ఫలితాలు ఉంటాయి.అత్యాధునిక స్లీప్‌ మేనేజ్‌మెంట్‌ గెలాక్సీ వాచ్‌ 4సిరీస్‌ సమగ్రమైన స్లీప్‌ విధాన విశ్లేషణను అందిస్తుంది.దీనిలో వినియోగదారులకు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌ గురక శబ్దాలను కనుగొంటుంది. ఇదే సమయంలో స్మార్ట్‌వాచ్‌ నిద్ర పోయినప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను కనుగొంటుంది.

ఈ రెండు సంయుక్తంగా అత్యాధునిక స్లీప్‌ స్కోర్స్‌ను నమోదు చేస్తాయి. వినియోగదారులు తమ నిద్ర ప్రక్రియలను గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవడంతో పాటుగా తమ నిద్ర నాణ్యతను కూడా తెలుసుకోవచ్చు.శాంసంగ్‌ ,గుగూల్‌ అనుభవాలతో వియర్‌ ఓఎస్‌ వియర్‌ ఓఎస్‌ కలిగిన మొట్టమొదటి తరపు స్మార్ట్‌వాచ్‌లలో గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ ఒకటి. శాంసంగ్‌ శక్తితో శాంసంగ్‌,గుగూల్‌ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు విస్తృత
శ్రేణిలో గుగూల్‌ యాప్స్‌,గెలాక్సీ సేవలను తమ ముంజేతి నుంచి పొందవచ్చు. ఈ సేవలలో గుగూల్‌ మ్యాప్స్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ ,మరెన్నో ఉన్నాయి.

Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India
Samsung Launches #MonsterLikeABoss Galaxy M32 5G with Twelve 5G Bands in India

ఈ నూతన వేదికలో సుప్రసిద్థ తృతీయ పక్ష యాప్స్‌ మద్దతు కూడా ఉంది.ఇది సౌకర్యవంతమైన, వినియోగదారుల అనుభవాలను అందిస్తాయి.
సన్నగా, తెలివిగా…గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌,ఓ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ను అందిస్తుంది. ఇది ఒక్కసారి చూడగానే గుర్తుండిపోయే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఆకర్షణీయమైన, ప్రతిష్టాత్మకమైన రౌండ్‌ వాచ్‌ డయల్‌ డిజైన్‌ లో ప్రతి ఔట్‌ఫిట్‌, భావానికీ తగిన
రీతిలో స్ట్రాప్స్‌ ఉన్నాయి. ఇది అసాధారణ ఫ్యాషనబుల్‌ ఎంపికగా నిలుస్తుంది.అనుకూలీకరణ,ఆకర్షణీయయైన వాచ్‌ ఫేస్‌లు, యానిమేషన్‌ ఎఫెక్ట్స్‌,లేఔట్స్‌ వంటివి వినియోగదారులందరికీ ఆనందాన్ని
అందించనున్నాయి.

వృద్ధి చేయబడిన ఏఎన్‌ఎసీ తో గెలాక్సీ బడ్స్‌2
ఇప్పటికీ శాంసంగ్‌ అతి చిన్న మరియు తేలికపాటి ఇయర్‌బడ్స్‌, గెలాక్సీ బడ్స్‌2. ఇది ప్రతిష్టాత్మకమైన
వంపు ఆకృతితో ఉండటంతో పాటుగా రోజంతా ధరించినప్పటికీ ఎలాంటి అసౌకర్యమూ కలిగించని రీతిలో ఫిట్‌ను కలిగి ఉండే డిజైన్‌ కలిగిఉంది. గెలాక్సీ బడ్స్‌2, లీనమయ్యే ఆడియో అనుభవాల కోసం ప్రీమియం శబ్ద నాణ్యతను అందిస్తుంది. గెలాక్సీ బడ్స్‌2లో అత్యాధునిక యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సాంకేతికత (ఏఎన్‌సీ) ఉంది. ఇది అవాంఛిత వాతావరణ శబ్దాలను అడ్డుకుంటుంది. తగ్గించబడిన లాటెన్సీతో తమ చుట్టు పక్కల వాతావరణంలో ఏం జరుగుతుందో కూడా వారు వినవచ్చు. ఈ శక్తివంతమైన టు–వే స్పీకర్‌, స్పష్టమైన, మహోన్నతమైన,సమతుల్యమైన శబ్దాలను అందిస్తుంది. మూడు మైక్‌ వ్యవస్థ, మెషీన్‌పై స్పష్టంగా పనిచేయడంతో పాటుగా అతి స్పష్టమైన శబ్ద నాణ్యతను సైతం అందిస్తుంది