సూపర్ ఫీచర్లతో గెలాక్సీ వాచ్ 4 సిరీస్,హై క్వాలిటీ తో గెలాక్సీ బడ్స్ 2 ను ఆవిష్కరించిన శాంసంగ్ ఇండియా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ,ఇండియా,సెప్టెంబర్ 2nd, 2021:భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, శాంసంగ్ నేడు గెలాక్సీ వాచ్4, గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్, గెలాక్సీ బడ్స్2ను భారతదేశంలో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. గెలాక్సీ వాచ్ 4సిరీస్,…