179 రోజుల తరువాత చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 2.54 లక్షలకు తగ్గుదల
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 1,2021:భారతదేశంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అది బాగా తగ్గుతూ ఈ రోజుకు 2.54 లక్షల స్థాయికి పడిపోయి 2,54,254 గా నమోదైంది. ఇది గత 179…