2020 -21 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరకు పంటల సేకరణ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 10,2021:2020 -21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్ లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నది. గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అమలులో…