ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత
365telugu.com ఆన్‌లైన్ న్యూస్, జూన్ 27, హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆమె సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే. 1946 ఫిబ్రవరి…