Tag: American Multinational

యాపిల్ ప్రధాన వ్యాపారం ఏమిటి..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 25,2024 : యాపిల్ అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది1976లో ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.