రెండేళ్లలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ చేసిన కార్యక్రమాలు…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 20,2021:శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు,…