ఆగస్టు 29న జీయో 5g సేవలపై కీలక నిర్ణయం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా ,ఆగష్టు 25,2022:రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 2022 వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) ఈ నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 29న వర్చువల్ మీటింగ్ జరుగుతుంది.