Tag: BioHackingIndia

2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆరోగ్య సందేహాలివే..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 2,2026: ఒకప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా 'పెద్దల మాట' వినేవారు లేదా ఫ్యామిలీ డాక్టరును సంప్రదించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.