కరోనాను కనిపెట్టే ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 3,నేషనల్ : భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి సారించింది మోదీ సర్కారు. అందులో భాగంగా కోవిద్-19 మహమ్మారి సోకిన వ్యక్తులను కనిపెట్టి, అప్రమత్తమయ్యేలా కేంద్రం ఓ అప్లికేషన్ ను…