Tue. May 21st, 2024

Tag: corona

COVID-19 UPDATE

కోవిడ్-19 అప్‌డేట్‌…

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఆగస్టు 9,2021:జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 50.86 కోట్ల వాక్సిన్‌డొస్‌లు వేయ‌డం జ‌రిగింది.దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457దేశంలో కోలుకున్న వారి రేటు ప్ర‌స్తుతం 97.40 శాతంగ‌త 24 గంట‌ల‌లో 39,686 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన మొత్తం కోవిడ్ కేసులు 35,499ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ ప్ర‌స్తుతం 4,02,188క్రియా శీల కేసులు మొత్తం కేసుల‌లో 1.26 శాతంవార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.35 శాతంరోజువారి పాజిటివిటి రేటు 2.59 శాతం, గత 14 రోజులకు ఇది 3 శాతం కంటే త‌క్కువ కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ద్యాన్ని దేశంలో గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత‌త్ం 48.17 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

PM reiterates commitment to vaccines for all, free for all

అంద‌రికీ ఉచితంగా టీకాలు : ప్ర‌ధాన మంత్రి మోడీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జూన్ 28,2021: భార‌త‌దేశం లో ప్ర‌జ‌ల కు టీకాఇప్పించే కార్య‌క్ర‌మానికి సార‌త్యం వ‌హిస్తున్న వారంద‌రికీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘భార‌త‌దేశం లో…

Pitti Engineering vaccinated 7000 people across their manufacturing facilities in Hyderabad and Aurangabad

7వేల మందికి టీకాలనందించిన పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 24 జూన్‌ 2021: కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న దేశానికి మద్దతునందించడంతో పాటుగా ప్రజలు,తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించడంలో భాగంగా పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారం రోజులుగా నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమాల ద్వారా…

Flex supports COVID-19 relief efforts in Andhra Pradesh and Tamil Nadu

ఏపీ,తమిళనాడుల్లో కొవిడ్-19 సహాయక చర్యలకు ఫ్లెక్స్ సంస్థ మద్దతు…

365తెలుగు డాట్ కామ్, ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, 10 జూన్ 2021: ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు ప్రభుత్వాలకు మొత్తం 210 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు,680 ఆక్సిజన్ సిలిండర్లను అందించడం ద్వారా తమ కొవిడ్-19 సహాయక చర్యలను చేపట్టామని ఫ్లెక్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19…